మోడీ అహంకారంతో నీతి తప్పారు..!!

Spread the love
టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో శుక్రవారం చర్చ  జరిగిన సంగతి తెలిసిందే. పలు వాదనలు ప్రతిపాదనలతో సభ ఘరమ్ ఘరమ్ గా జరిగింది.. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ చంద్రబాబు పై కీలక విమర్శలు చేశారు.. చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం యూ టర్న్ తీసుకున్నారని , ఇది మోసం అంటూ విమర్శించారు.
దీనికి సమాధానంగా చంద్రబాబు మోడీ పై విరుచుకుపడ్డారు.. అధికారం ఉండనే అహంకారంతో ఉన్నవి లేనివీ మాటలంటున్నారని అన్నారు.. అధికారం ఉందని, తనను ఎవరు ఏమీ చేయలేరని మోడీ అన్ని మాటలు నన్ను అన్నారు అని ఆరోపించారు.. ఎపి కి న్యాయం చేయమంటే నాపై రాజకీయ దాడి చేసి విమర్శిస్తున్నారని, నీతి ధర్మం తప్పి  మొరాలిటీ గురించి మాట్లాడుతున్నారని మోడీ పై తనదైన స్టయిల్లో విరుచుకుపడ్డారు..
Loading...

Leave a Reply

Your email address will not be published.