చిరు, నాగ్ లతో నటించిన హీరోయిన్ చెల్లెలను సెట్ లోనే ఘోరంగా కొట్టిన స్టార్ హీరో

Spread the love

మంచు విషు హీరోగా మొదటి చిత్రమైన విష్ణు చిత్రంలో నాటి టాలీవుడ్ హీరోయిన్ సాక్షి శివానంద్ సోదరి శిల్ప శివానంద్ నటించింది. ఈ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న సందర్భంలో మోహన్ బాబు కూడా సెట్ లో ఉన్నాడు. మంచు విషుని హీరోయిన్ శిల్ప శివానంద్ ముద్దు పెట్టుకునే సీన్ లో షూటింగ్ జరుగుతుంది. ఆమె లీనమై ముద్దు పెట్టలేదని.. మరింత బాగా ముద్దు పెట్టాలని నటన చేత కాదు అంటూ హీరోయిన్ ను ఆయన బండ భూతులు తిట్టడంతో ఆమెను, ఆమెకు సంరక్షకురాలిగా వచ్చిన ఆమెను దాదాపు కొట్టినంత పని చేసి.. రూమ్ లో వేసి తాళాలు వేసాడు.

దాంతో ఆ తరువాత హీరోయిన్ శిల్ప శివానంద్ మోహన్ బాబు మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పలు కేసులు పెట్టి మీడియా ముందు ఏడ్చేసింది. కానీ, ఆ తరువాత మోహన్ బాబు ఆమెపైనే తిరిగి కేసు పెట్టాడు. షూటింగ్ పూర్తయ్యే సమయంలో హీరోయిన్ తమను మరింత డబ్బును డిమాండ్ చేస్తూ.. షూటింగ్ కి సరిగ్గా రావడం లేదు అని ఆయన కేసు పెట్టాడు. ఆమె షూటింగ్ స్పాట్ లో తనకు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిందని మీడియాకు తెలిపాడు. మరి మీరు దర్శకులు కారు కదా.. కెప్టెన్ అయిన డైరెక్టర్ తో పని లేకుండా యూనిట్ అందరూ ముందు ఆమెను ఎందుకు కొట్టారు అని జర్నలిస్టులు ప్రశ్నించడంతో ఆయన దగ్గర సమాధానం లేదు.. తన వద్ద ఆమెకు సంబంధించిన డేట్స్ ఉన్నాయంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ నేను 504కి పైగా చిత్రాలలో నటించాను. ఎందరో టాప్ హీరోయిన్లతో నటించాను. కానీ నాపై ఏ హీరోయిన్ నుంచి కంప్లైంట్ రాలేదు అని వ్యాఖ్యానించాడు. ఆశలు విషయం చెప్పకుండా తన విషయం చెప్పి మేటర్ ను తప్పు దోవ పట్టించే ప్రయత్నం ఆయన చేసారు.

అంతేకాక, ముంబైకి చెందిన ఆ హీరోయిన్ కి ఇక్కడ ఎలాంటి మద్దతు లేదని.. షూటింగ్ కి రాకుండా ఎగొట్టి తమకు నష్టం వచ్చేలా చేసిందని తనకున్న పలుకుబడితో ఏకంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో పిర్యాదు చేసాడు. అంతేకాదు, పెదరాయుడు చిత్రంలో సీనియర్ నటి జయంతి ఓ పాత్రను చాలా బాగా చేసింది. ఈ చిత్రంలో ఆమె కొంతదూరం పరిగెత్తాల్సిన సీన్ ఒకటి ఉంది. కానీ, అప్పుడు జయంతికి ముసలి వయస్సులో పెద్ద ఆపరేషన్ జరిగింది. దాంతో ఆమె మోహన్ బాబుని కొడుకును బ్రతిమలాడినట్లు బ్రతిమలాడి తన అనారోగ్య దృష్ట్యా ఈ వయస్సులో పెరిగెత్తలేను అని.. కనీసం డూప్ చేతనైన చేయించామని కాళ్లావేళ్లా పడిన కనికరించని అతను అంత పెద్ద సీనియర్ నటిని యూనిట్ మొత్తం ముందు కాలితో పొత్తికడుపు మీద కొట్టడంతో ఆమె ఆ బాధ భరించలేక విలవిలాల్లాడింది. యూనిట్ లోని చాలామందికి పాపం అనిపించినా ఆయనను ఎదిరించే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయామని చెప్తుంటారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.