పవన్ పై శ్రీ రెడ్డి మరో సారి హాట్ కామెంట్స్..!!

Spread the love
పవన్ కళ్యాణ్ ని నక్క తో పోల్చి సంచలన వ్యాఖ్యలు చేసింది టాలీవుడ్ లో వివాదాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన శ్రీ రెడ్డి. ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ ని విమర్శించిన శ్రీ రెడ్డి తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడి రియల్ హీరో అంటే పరిటాల రవి అంతేకాని పవన్ కళ్యాణ్ కాదు అంటూ మరింతగా పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతోంది.
ఆమె పేస్ బుక్ లో పోస్ట్ ఎలా పెట్టిందంటే  శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌లో ‘బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా, నిజమైన హీరో రా పరిటాల రవి. ఆయనే ఉండుంటే.. గడ్డానికి, జుట్టుకి పెయింటింగ్‌లు వేసుకునేవాళ్లు. గడ్డం పెంచుకుంటే, ప్రసంగాల్లో అరుస్తూ డైలాగులు చెబితే చెగువేరా అవుతారా.. నిద్ర లేవండి గొర్రెల్లారా.. అసలే వర్షాకాలం రా నాయన వానలోకి వెళ్లొద్దని చెప్పండి రంగు పోద్ది.. మీ పులి వేషం వేసుకున్న నక్కకి’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై జనసేన అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Loading...

Leave a Reply

Your email address will not be published.