నాగ చైతన్య, సమంత చిత్రం లాంచ్..!!

Spread the love
లవ్లీ కపుల్ నాగచైతన్య, సమంత పెళ్ళైన తర్వాత మొదటి సారి కలిసి నటించబోతున్నారు.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ
జంట మరోసారి వెండితెరపై మెరవనుంది.  July 23 వ తేదీన ఈ చిత్రం ఘనంగా ప్రారంభోత్సవం అవుతుండగా సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు..
ఈ చిత్రంలో  రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల, పోసాని కృష్ణ మురళి, శత్రు తదితరులు కీలకమైన పాత్రలు పోషిస్తుండగా , ప్యూర్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.. మూడు విజయంతమైన సినిమాల తర్వాత నాలుగో సారి కలిసి నటిస్తున్న చైతన్య సమంత లకు పెళ్లి తర్వాత ఇది మొదటి సినిమా కావడం తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి..
Loading...

Leave a Reply

Your email address will not be published.