కత్తి మహేష్ కి అమ్మాయిల పిచ్చి.. బయటపడ్డ వాట్సాప్ మేసేజ్‍లు.. 

తనని తాను ‘క్రిటిక్’గా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ.. తానేదో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అన్నట్లు ముసుగు వేసుకుని పవన్ కళ్యాణ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్న కత్తి మహేష్ అసలు రూపం సాక్ష్యాలతో బట్టబయలైంది. ఇప్పటికే నటుడు, నిర్మాత రాంకీ ఈ కత్తికి సంబంధించిన కొన్ని సంచలన నిజాలు బయటపెట్టగా.. తాజాగా అది నిజమేనని రుజువైంది. ఇతనికి ‘అమ్మాయిల పిచ్చి’ అని ప్రూవ్ అయ్యింది. ఇతరుల ఎఫైర్ల మీద టీవీల్లో కామెంట్లు చేసే ఈ కత్తిలో ఎంత కామం దాగి ఉందో బహిర్గతం అయ్యింది.
ఓ ప్రముఖ వెబ్‌సైట్ ఈ నిజాన్ని రివీల్ చేసింది. అమ్మాయిలతో అతని ప్రవర్తన ఎంత దిగజారుడుగా ఉందో ఈ మెసేజ్‌లే ప్రత్యేక్ష సాక్ష్యం. ‘‘ఇండస్ట్రీలోకి దారి కావాలి.. ఆ దారి నేను అనుకో.. మన ‘బాండింగ్’ బాగుంటే అన్ని బాగుంటాయ్’’! ఈ ఒక్క మెసేజ్ చాలు.. అతని ఇంటెన్షన్ ఏంటో కనుక్కోవడానికి! ఇతరులపై వేలు చూపేముందు తనవైపు నాలుగు వేళ్లు ఉన్నాయనే విషయం ఇంకా కత్తి మహేష్‌కి తెలియరాలేదేమో! యాక్ థూ.. వీడా ఇన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తోంది అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిడుతున్నారు. ఆ వాట్సాప్ మేసేజ్ లు మీకోసం ఈ వీడియోలో చూడండి.

 

Loading...

Leave a Reply

Your email address will not be published.