పవన్ కళ్యాణ్ ను శ్రీరెడ్డి తిట్టినందుకు హైపర్ ఆది ఏం చేశాడో తెలుస్తే సూపర్ అంటారు

Spread the love
శ్రీరెడ్డి.. ఇప్పుడు ఈ పేరు యూ ట్యూబ్‌‌, మీడియా, సోషల్ మీడియాలో మార్మోగుతోంది. టాలీవుడ్‌లో ‘క్యాస్టింగ్ కౌచ్’ అనే సంచలనంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డికి ప్రజా సంఘాలు మద్దతిచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తనకు పెరుగుతున్న మద్దతుతో ఏకంగా టాప్ హీరోలను, హీరోయిన్స్‌ను శ్రీరెడ్డి టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు రెండు సార్లు ప్రజా సంఘాలతో కలిసి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన శ్రీరెడ్డి పలు విషయాలను చెప్పుకొచ్చింది . ఇందులో భాగంగా ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌ పేరును ప్రస్తావనకు తెచ్చింది. ఈ ‘క్యాస్టింగ్ కౌచ్’ విషయంలో ఫలానా రూట్‌లో వెళితే మంచిదని పవన్ సలహా ఇచ్చారు కూడా. దీంతో ఆగ్రహించిన శ్రీరెడ్డి మొదట పవన్, ఆయన అభిమానులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ మొదలైన వివాదం.. ఏకంగా పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శించే వరకూ చేరుకుంది. ” ఇండస్ట్రీలోని ఒక్కొక్కరు జాతకాలు బయటికొచ్చినప్పుడు.. హీరోల ఫ్యాన్స్ దయచేసి ట్రోల్ చేయవద్దు. ఒక అమ్మాయి ఇప్పుడిప్పుడే నోరు విప్పుతోంది.. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఒక తల్లిని ఏమీ అనదలుచుకోలేదు. పవన్ కల్యాణ్.. నువ్వు ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నావ్ అసలు అమ్మాయి జాతిమీద విలువుందా?. నువ్వు ప్రజా నాయకుడివి అయ్యుండి ఏం మాట్లాడుతున్నావ్.
పోలీస్ స్టేషన్లకు వెళ్లాలి ఇదేనా నువ్ నాకిచ్చే సలహా. ‘పవన్ కల్యాణ్ అన్నా’ అన్నాం కదా అందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకుంటున్నాను. పవన్‌ను ఎవరూ.. ఏ అమ్మాయి కూడా అన్నా అని పిలవదు. అన్నా అన్నందుకు ఒక అమ్మాయిగా నన్ను నేను అవమానించుకున్నాను అని చెప్పింది. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ ను బూతులు కూడా తిట్టింది. అయితే ఇదే విషయంపై హైపర్ ఆది స్పందించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అంటే.. అతని ఓ దేవుడిగా.. అభిమాన నటుడిగా… ప్రజలకు మంచి చేసే లీడర్ గా.. ఎంతో మంది ఎన్నోరకాలుగా ఆయనని అభిమానిస్తుంటారు. అలాంటి వ్యక్తిని అనకుడని మాటలు ఎలా అంటారు. శ్రీరెడ్డి ఒక్క అమ్మాయి అయ్యి ఉండి.. ఇంత నీచానికి దిగజారుతుందా..? అవకాశాలు రావాలంటే టాలెంట్ ఉండాలి.. కమిట్మేంట్ అడగానే ఇచ్చేసి.. తర్వాత మోసపోయాం అంటే ఎవరు బాద్యాలు.. పవన్ కళ్యాణ్ కి ఏం సంబంధం.. ఆయన ఓ చట్టంప్రకారం.. పోలీస్టేషన్ కి వెళ్ళి న్యాయం పోరాడమని ఆయన సలహ ఇచ్చారు. అలా చేసినందుకు నువ్వు ఆయనను నడి రోడు మీడ తిడుతావా..? ఇలా చేస్తూ.. నువ్వు మళ్లీ నాది న్యామైన పోరాటం అని బిల్డప్ కొడుతునావా.. ఎవరు ఏమన్నా.. పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలేరు అని శ్రీరెడ్డి పై హైపర్ ఆది ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది.
Loading...

Leave a Reply

Your email address will not be published.