బిగ్ బాస్ 2 లో దీప్తి సునైనా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!!

Spread the love
స్టార్ మా లో ప్రసారమవుతున్న “బిగ్ బాస్” షో గురించి తెలియని వారుండరు. టాప్ రియాలిటీ గేమ్ షో గా రేటింగ్స్ తెచ్చుకుంటున్న ఈ రియాలిటీ షో సీజన్1 ని యాంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా.. యాక్టర్ శివబాలాజీ “బిగ్ బాస్” సీజన్ 1 టైటిల్ గెలుగుచుకున్నారు.అయితే ఇప్పుడు “బిగ్ బాస్2” సీజన్ మొదలైంది. ఈసారి ఎన్టీఆర్ ప్లేస్ లో నాని హోస్ట్ చేస్తున్నారు. ఈ సీజన్ లో అమిత్, యాంకర్ శ్యామల, సామ్రాట్, బాబు గోగినేని, గీతామాధురి, దీప్తి సునైనా, భాను, తేజస్విని, తనీష్, కిరీటి, యాంకర్ దీప్తి, కౌశల్ లతో పాటు సామాన్యులైన నూతన్ నాయుడు, గణేష్, సంజనలు కూడా “బిగ్ బాస్” టైటిల్ కోసం పోటీ పడుతున్నారు.
ఇదిలా ఉంటె పార్టీసిపెంట్స్ లో ఒకరైనా  దీప్తి సునైన తీసుకొనే రెమ్యునరేషన్ గురించి అంతర హాట్ టాపిక్ అయ్యింది.. బిగ్‌బాస్ ఇంటి నుంచి సంజన అన్నె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దీప్తి సునైన తీసుకొనే రెమ్యునరేషన్ గురించి వెల్లడించింది. దీప్తికి రోజుకి ఒక లక్ష ఇస్తున్నారు. అలాగే కొంత అమౌంట్ అడ్వాన్స్ గా కూడా ఇచ్చారు అని చెప్పింది.. బిగ్‌బాస్ ఇంటిలో ఒకే బెడ్‌పైన పడుకొనే వాళ్లం. అప్పుడు దీప్తి తన రెమ్యునరేషన్ గురించి వెల్లడించింది. తనకు రోజకు ఒక లక్ష రూపాయలు చొప్పన పారితోషికం చెల్లిస్తున్నారని చెప్పింది.
Loading...

Leave a Reply

Your email address will not be published.