పవన్ కళ్యాణ్ ని తిట్టినందుకు శ్రీరెడ్డిని సుమ ఏమన్నాదో చూస్తే షాక్ కావాల్సిందే..!

Spread the love
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి. సోమవారం నాడు హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీరెడ్డి.. ‘పవన్ కళ్యాణ్ ను అన్నా అని అన్నందుకు చెప్పుతో కొట్టుకోవాలంటూ అన్నంత పని చేసింది. తన చెప్పును తీసుకునే మీడియా ముందే కొట్టుకుంది . లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి తప్ప.. సెన్సేషనలిజం కోసం మీడియాకెక్కితే లాభం లేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విరుచుకుపడింది శ్రీరెడ్డి.  పవన్ కళ్యాణ్.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నావ్.. అసలు నీకు మహిళలంటే గౌరవం ఉందా? అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌లకు వెళ్లాలా? నువ్ చెప్పాలి మరి నాకు స్టేషన్‌కు వెళ్లాలని. అసలు నిన్ను అన్నా అని అన్నందుకు ఏంచేస్తానో చూడండంటూ మీడియా ముందే చెప్పుతీసుకుని చెంపలపై వాయించుకుంది శ్రీరెడ్డి. ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఇంకేం సేవ చేస్తాడంటూ ఏకవచనంతో ప్రశ్నలు గుప్పించింది శ్రీరెడ్డి. ఇకపై ఎవరూ పవన్‌ని అన్నా అని పిలవొద్దు అని.. ఆయనకు మహిళలు ఎవరూ ఓట్లు వేయొద్దు.
పవన్ కళ్యాణ్ ను అనకుడని మాట అంటూ అసభ్యకరమైన రీతిలో మధ్యవేలు చూపిస్తూ విరుచుకుపడింది శ్రీరెడ్డి. ఇక మీ ఫ్యాన్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా హెచ్చరించింది శ్రీరెడ్డి. అయితే తాజా ఈ విషయంపై నాగబాబు ఫైర్ అయ్యారు. ఇక అలానే యాంకర్ సుమ కూడా ఈ విషయంపై స్పందించి శ్రీరెడ్డిపై సీరియస్ అయ్యారు. శ్రీరెడ్డీ నువ్వు పోరాడాలి అనుకుంటే పోరాడు.. తప్పు లేదు.. కానీ సలహ ఇచ్చిన పాపానికి పవన్ కళ్యాణ్ అంత మాట అంటావా.. పవన్ కళ్యాణ్ కి ఓపిక ఎక్కువ కాబట్టి ఆడపిల్లవని ఏమనలేదు.. ఆయన నువ్వు పరిశ్రమలో చాలా తప్పులు చేసావు అని నీ సన్నిహితులే చెప్తున్నారు. అవకాశాల కోసం నువ్వు తప్పు దారి పట్టి.. నాలుగురిని వెనకేసుకోని.. టీవీలో ఏడుస్తే.. అవకాశాలు వస్తాయా.. కష్టపడు.. టాలెంట్ ఉంటే.. ఈ రోజు కాకున్న రేపు ఆయన నీకు అవకాశాలు వెతుకుంటూ వస్తాయి.. మరోసారి నోరు అదుపు తప్పి మాట్లాడకు అని సుమ చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
Loading...

Leave a Reply

Your email address will not be published.