స్టేజ్ పై తనకు కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్ ను పవన్ ఏమన్నాడో తెలుసా..?

Spread the love

చెప్పను బ్రదర్ అనే డైలాగ్ తో  ఫేమస్ అయిన అల్లు అర్జున్ ఈ సారి మళ్లీ అదే తరహాలో తన అభిమానులకే కౌంటర్ వేయడం అందరికి షాక్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ ఆర్మీ అని ఫ్యాన్స్ కమిటీలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా అల్లు శిరీష్ ఒక్క క్షణం ప్రీ రిలీజ్ వేడుకకి అల్లు అర్జున్ ఆర్మీ ఫ్యాన్స్ చాలా మందే వచ్చారు. అయితే బన్నీ సినిమా గురించి మాట్లాడుతుండగా ఎప్పటిలానే అభిమానులు కేకలు వేయడం మొదలుపెట్టారు. దీంతో బన్నీ”ఎవరైనా మాట్లాడేటప్పుడు పూర్తిగా చెప్పేది వినండి” అంటూ పెద్ద క్లాస్ ఇచ్చాడు. ఆ మాట విన్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి సైలెంట్ అయిపోయారు.

”సంస్కారం అనేది చాలా ముఖ్యం. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వారిని మాట్లాడనివ్వాలి. అదే రెస్సెక్ట్ ఆఫ్ కాన్వర్జేషన్. ఆ సంస్కారం ఇవ్వకపోతే ఇంకెందుకు? అభిమానులను పిలిచేది గోల చేసి వీలలు వేస్తారనే. కాని ఎదుటివారు మట్లాడుతున్నప్పుడు వారిని ఇబ్బందిపెట్టేదిగా ఆ గోల ఉండకూడదు. మీరు అనవసరంగా ఇలా అల్లరి చేస్తే నేను అసహనానికి గురవుతాను” అంటూ సెలవిచ్చాడు. దానితో అభిమానులు ఖంగుతిన్నారు. ఇక వెళ్లేటప్పుడు కొంచెం కోప్పడ్డాను ఏమనుకోకండి అంటూ బదులిచ్చాడు. అభిమానులకు అభిమానాన్ని చాటుకోవడం తప్ప మరేమి తెలియదు అని చాలా మంది హీరోలు కోపం వచ్చినా సరే కొంచెం స్వీట్ గా నచ్చ చెబుతుంటారు.

కానీ బన్నీ మాత్రం క్లాస్ లో టీచర్ లాగా పాఠాలు  చెప్పేసరికి కొంచెం నెగిటివ్ అయ్యే అవకాశం ఉందేమో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజా ఈ విషయంపై పవన్ స్పందించినట్లు తెలుస్తోంది. అభిమానులు అంటే అల్లరి ఉంటుంది.. దానికి కాస్త నిమ్మలంగా చెప్పొచ్చు. కానీ అల్లు అర్జున్ కి అలాంటివి ఏం లేవు.. అభిమానులను రెచ్చగొట్టేలా మాట్లాడటం తప్పు. గతంలో కూడా అల్లు అర్జున్ ఇలానే చేసి అభిమానుల దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికైన మారి అభిమానుల మంచికి చేసుకుంటే మంచింది అని లేకుంటే.. పవన్ కెరీర్ కి నష్టం వచ్చే పరిస్థితి ఉంటుందని పవన్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలుస్తోంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.