నాగ్ హీరోయిన్ మనీషా కొయిరాలాకి కాన్సర్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Spread the love

“తెలుసా..మనసా…ఇది ఏనాటి అనుబంధమో” ఈ పాట గుర్తుందా..? నాగార్జున నటించిన “క్రిమినల్” సినిమాలోని లవ్ సాంగ్. ఈ సాంగ్ లో “మనీషా కొయిరాలా” ఎంతో అందంగా కనిపించింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాతో “మనీషా కొయిరాలా” తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యింది.

తర్వాత “ఒకే ఒక్కడు” లో పల్లెటూరి అమ్మాయిలాగా “అర్జున్” ను “ఉమ్మా అడిగింది”. “నెల్లూరి నెరజాణ” అని పాటకూడా పాడించుకుంది. ఎంతో మందికి ఆ పాట ఫేవరెట్ గా నిలిచింది. “భారతీయుడు, బాంబే” చిత్రాల్లో కూడా నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది! నేపాలీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన “మనీషా కొయిరాలా” ఎంతో మంది స్టార్ హీరోస్ సరసన ఎన్నో “హిందీ, తెలుగు, తమిళ్” సినిమాల్లో నటించింది.

ఆడియన్స్ ప్రశంసలే కాదు అవార్డులు కూడా అందుకున్నారు “మనీషా కొయిరాలా”. ఇటీవల “కాన్సర్” తో ఇబ్బంది పడ్డారు. కాన్సర్ ను జయించి మరోసారి సినీ రంగ ప్రవేశం చేశారు. “డియర్ మాయ” అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో “మనీషా కొయిరాలా” ఎలా కనిపించిందో చూస్తే షాక్ అవుతారు. ఇప్పుడు ఆమె ఎలా ఉందో ఓ లుక్కేసుకోండి.

Loading...

Leave a Reply

Your email address will not be published.