పవన్ ను తిట్టినందుకు శ్రీరెడ్డికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే రోజా

Spread the love
శ్రీరెడ్డి.. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడి డేర్ అండ్ గట్స్ ఉన్న లేడీ అని అనుకున్నారు. మా అసోసియేషన్ నిషేధం విధిస్తే సినీ ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తురా అని శ్రీరెడ్డికి సపోర్ట్ గా నిలదీశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున పబ్లిక్ సపోర్ట్ రావటంతో మా అసోసియేషన్ కూడా వెనక్కి తగ్గి నిషేధం ఎత్తివేసింది. ఆ తర్వాత శ్రీరెడ్డి కాస్తా.. శ్రీశక్తిగా కొత్త అవతారంలో సరికొత్తగా మళ్లీ రంగంలోకి దిగింది. కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఓ కొలిక్కి రావటంతో తన మైలేజీతోపాటు, టీవీ చర్చలు తగ్గుముఖం పట్టాయి. ఇక శ్రీరెడ్డి విషయం సైడ్ అయిపోయింది అనుకుంటున్న టైంలో మళ్లీ పవన్ కల్యాణ్ టార్గెట్ గా రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఇక్కడే అందరికీ చులకన అయ్యింది. ఇప్పటి వరకు ఉన్న గౌరవం తగ్గించేసుకుంది. పవన్ కల్యాణ్ ఏమన్నాడు.. టీవీల్లో చర్చిస్తే విషయం జనంలోకి వెళుతుంది.. అదే పోలీస్ స్టేషన్, కోర్టుకి వెళితే న్యాయం జరుగుతుంది అన్నారు.
ఇందులో ఏం తప్పు ఉందో తెలియదు కానీ.న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లమ్మా అని చెప్పినందుకు.. పవన్ కల్యాణ్ ను ఇంత దారుణంగా మాటలు అనాల్సిన అవసరం ఏముంది? ఇదే ఇప్పుడు ఎవరికీ అర్థం కావటం లేదు. ఇచ్చిన సలహా నచ్చితే పాటించు.. లేకపోతే వదిలేయ్. పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇవ్వండి అన్న ఒక్క మాటకే పవన్ కళ్యాణ్ ని ఇలా ఆడిపోసుకోవటం ఏంటో అర్థం కావటం లేదు. పైన చెప్పిన వాళ్లు అయితే మహిళా లోకానికే మచ్చగా మాట్లాడారు.? వాళ్లను వదిలేసి పవన్ పై పడటం వెనక కుట్ర దాగి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అందరూ కట్టకట్టుకుని పవన్ పై దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదేదో అందరూ తెరవెనక కుట్రగా స్పష్టం అవుతుంది. సినీ ఇండస్ట్రీ ముసుగులో రాజకీయ దాడిగా కనిపిస్తోంది. వాడుకుని వదిలేసినోళ్లు మంచోళ్లు.. న్యాయం కోసం కోర్టుకి వెళ్లమ్మా అంటే తప్పు అయ్యింది. ఇదే విషయంపై ఎమ్మెల్యే రోజా పవన్ కి సపోర్ట్ చేశారు.. న్యాయం కోసం ఎవరైన పోలీసుల దగ్గర్కి వెళ్ళాల్సిందే.. అదే మాట పవన్ చెప్పితే తప్పు అయింది. ఇంత దారుణంగా పవన్ ఎందుకు తిట్టాడం.. కావాలనే శ్రీరెడ్డి ఇలాంటివి చేస్తుందని అందరికి అర్ధం అవుతుంది.. ఇక ఆమెని టీవీ షోలోకి తీసుకొచ్చి డిబేట్ లు పెట్టడం మానేయండి.. ఇలాంటోళ్ల వల్ల సినీ పరిశ్రమకు చాలా డ్యామెజ్ జరుగుతుందని శ్రీరెడ్డి పై రోజా ఫైర్ ఐనట్లు తెలుస్తోంది.
Loading...

Leave a Reply

Your email address will not be published.