పవన్ కళ్యాణ్ నిజస్వరూపం బయట పెట్టిన బాబు గోగినేని..

Spread the love

ఒకటి.. రెండు.. మూడు వికెట్లు ఫట్.. ఏ మ్యాచ్.. ఇన్ని వికెట్లు తీసిన బౌలర్ ఎవరూ.. ఔట్ అయిన బ్యాట్స్ మెన్ ఎవరూ అని తెగ ఆలోచిస్తున్నారా.. వరుస వికెట్లు.. గాలి డాక్టర్, వేణు స్వామి.. ఇప్పుడు ఇంకొకరు.. బౌలర్ బాబు గోగినేని ప్రముఖ హేతువాది.. మొన్నీ మధ్య ఒక టివి ఛానెల్లో పెట్టిన ప్రాణ చికిత్స అనే పేరుతో ఒక ఫోన్ కాల్ లోనే రోగం నయం చేసే అతనికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. తర్వాత వేణు అనే ఆస్ట్రాలజిస్ట్ గుట్టు విప్పాడు.. ఇప్పుడు జ్యోతిష్యాలను నమ్మి ప్రజలు ఎలా మోసం పోతున్నారో.. లైవ్ లో నే బట్టబయలు చేశాడు.. ఇప్పుడు కాలజ్ణానం గురించి జరుగుతున్న చర్చలను తిప్పికొట్టారు బాబు గోగినేని..

ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే మొన్న ఈ మధ్య కాలజ్ణానం గురించి, బ్రహ్మంగారి మఠం గురించి… పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారసత్వం గురించిన చర్చ జరుగింది.. ఈ చర్చలో భాగంగా ఏర్పాటు చేసిన లైవ్ లో పాల్గొన్నారు బాబు గోగినేని. అందులో అనేక అంశాలు చర్చిస్తుండగా మధ్యలో చనిపోయిన వారిని బతికిస్తాం అంటూ వచ్చిన మాటలకు బాబు గోగినేని అడ్డుపడి గాంధిని పుట్టించండి.. మా ఇంట్లో కూడా చాలామంది చనిపోయారు బతికించండి అంటూ తన వాదన వినిపించారు.

అయితే తాజాగా బాబు గోగినేని సంచలన కామెంట్స్ చేశారు. “మాకు ఇప్పటివరకు ఒక్క ఆఫీస్ కూడా లేదు.. మేము నాస్తికులం అని తెలిపాడు. ఇక కొందరు జ్యోతిషులు పవన్ సీఎం కారని.. అన్న వారిపై బాబు గోగినేని విరుచుకపడటంతో పవన్ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. బాబు గోగినేని లాంటివారు పవన్ మెచ్చుకోవడం గొప్ప విషయం అని పవన్ ఫ్యాన్స్ అంటారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.