నీతో నా వల్ల కాదు.. విడాకులు కావాలి.. పవన్ భార్య సంచల నిర్ణయం..

Spread the love

అధికారంలోకి రాకముందు ఆశలు కల్పించి.. ఆ తర్వాత కుంటిసాకులు చెబుతూ పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గతంలో విమర్శించారు. గుజరాత్‌ను అభివృద్ధి చేసిన మోదీ ప్రధాని కావాలని, పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల్లో భాజపా, తెదేపాలకు మద్దతు ఇచ్చానన్నారు. కానీ ఇప్పుడా పార్టీలు మాట తప్పాయని పేర్కొన్నారు. ఏపీలో ఉన్నది తెదేపా సర్కారు కాదని.. మినీ భాజపా ప్రభుత్వంలా తయారైందన్నారు.

ఇటీవ‌ల కాలంలో అటు సినిమాలు, ఇటు రాజ‌కీయాలతో ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు పవన్. అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇప్పుడు మ‌రొక కొత్త చిక్కు వ‌చ్చిప‌డింది.  అదే విడాకుల స‌మ‌స్య‌ల‌. త‌న మూడ‌వ భార్య అన్నా లెజీనోవో విడాకులు ఇచ్చేందుకు సిద్ధ‌మైందంట‌. ఇప్పుడు ఇదే వార్త ట్రెండింగ్‌లో ఉంది. ఎక్క‌డ అన్యాయం జ‌రిగినా.. నేనున్నానంటూ స్పందించే ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. చాలా మందికి ఆర్థిక‌సాయం చేశాడ‌ని చెప్ప‌వ‌చ్చు. అందులో క్యాన్స‌ర్ బాధితుల సంఖ్య ఎక్కువే. అయితే, ఇటీవ‌ల కాలంలో ఓ నిరుపేద కుటుంబం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిసి త‌మ‌కు సాయం చేయాల‌ని అడుగ‌గా.. వారిని చూసి చ‌లించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ బాగానే ఆర్థిక‌సాయం చేశాడు.

ఇవ‌న్నీ క‌ళ్లారా చూసిన ప‌వ‌న్ క‌ల్య‌ణ్ భార్య‌.. మీలో సేవా గుణం ఉండొచ్చుకానీ.. మ‌రీ ఇంత‌లా కాదండీ.. దానాలు చేసేందుకు వాగానే ఉన్నా.. తీరా అవి మ‌న‌ల్నే రోడ్డుపైకి ఈడుస్తాయని, దానాలు త‌గ్గిస్తే మంచిదంటూ ప‌వ‌న్‌కు స‌ల‌హా ఇచ్చిందంట‌. నేనింతే.. సేవ‌లు, దానాలు చేస్తూనే ఉంటా.. అంటూ అన్నా లెజీనోవోతో ప‌వ‌న్ అన్నాడ‌ట‌. అయితే, ప‌వ‌న్ క‌ల్యాన్ ల‌క్ష్యాల‌కుగాని, ఆలోచ‌న‌ల‌కుగాని. అడ్డు వ‌స్తే ఏ మాత్రం లెక్క చేయ‌డ‌న్న సంగతి తెలిసిందే.

Loading...

Leave a Reply

Your email address will not be published.